Surprise Me!

Yinipinchukoru Lyrical Song Released | 90ML | Karthikeya

2019-10-18 3,367 Dailymotion

Yinipinchukoru Lyrical Song released from 90 ml movie. Music by Anup Rubens and sung by bigg boss telugu 3 fame Rahul Sipligunj.
#90mlmovie
#actorkarthikeya
#gangleaderfullmovie
#YinipinchukoruSong
#anuprubens
#tollywood
#rx100
#RahulSipligunj

Rx100 సినిమాతో తెలుగు తెరపై కాలుమోపి యువత మనసు దోచేశాడు యంగ్ హీరో కార్తికేయ. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో కలిసి ఆయన చేసిన రొమాన్స్ హైలైట్ కావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో వరుస సినిమా అవకాశాలు పట్టేస్తూ క్రమంగా తన టాలెంట్ బయట పెడుతున్నాడు కార్తికేయ. ఈ నేపథ్యంలో ఆయన చేస్తున్న తాజా సినిమా 90ML.

Buy Now on CodeCanyon